అనంతపురం అర్బన్: జేసీ ప్రభాకర్ రెడ్డి పై మండిపడ్డ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అనంతపురం నగరంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 29, 2026
జెసి ప్రభాకర్ రెడ్డి సమాజంలో సభ్యత సమాజం లేకుండా మాట్లాడుతున్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి జెసి ప్రభాకర్ రెడ్డి పై మండిపడ్డారు. అనంతపురం నగరంలోని సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు