ఎల్లారెడ్డి: న్యాయవాదిపై అరాచకవాదుల దాడి సరైంది కాదు ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీద్ ఆధ్వర్యంలో నిరసన
Yellareddy, Kamareddy | Aug 26, 2025
ఎల్లారెడ్డి : హైదరాబాదు కూకట్ పల్లి కోర్టు పరిధిలో విధుల్లో భాగంగా కక్షిదారులతో పాటు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్, కోర్ట్...