మాస పేట గ్రామంలో: పొగాకు రైతులు నిరసన, ఐటీసీ కంపెనీ పై రైతులు తిరుగుబాటు
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం మాసుపేటలో పొగాకు రైతులు దగా పడ్డామంటూ ఐటీసీ కంపెనీపై తిరుగుబాటు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం క్వింటాల్‌కు రూ.16 వేలు ఇవ్వకుండా, రూ.9 వేలకే కొంటామని కంపెనీ చెబుతోందని రైతులు ఆరోపిస్తున్నారు, సోమవారం మిడుతూరు మండలం మాసుపేటలో పొగాకు రైతులు దగాపడ్డామంటూ ఐటీసీ కంపెనీ వేర్‌హౌస్ ముందు నిరసనకు దిగారు,క్వింటాల్ పొగాకుకు రూ.16 వేలతో అగ్రిమెంట్ చేసుకున్న ఐటీసీ కంపెనీ, బెల్లు తీసుకురాగానే రూ.9 వేలకే కొంటామని చెప్పిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు,రూ.9 వేలకు అమ్మితే తీవ్రంగా నష్టపోతామని, అగ్రిమెంట్ ప్రకారం ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు,పురుగుమందు డబ్బాలతో నిరసన