వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఆయన సతీమణి ఉమామహేశ్వరమ్మ గారు, యువనేత కాటసాని శివ నరసింహారెడ్డి గారు, కుమార్తె ఉషారాణి గారు కుటుంబ సమేతంగా తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.