ఆళ్లగడ్డ: రేపు 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆళ్లగడ్డ పట్టణంలో జరిగే ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సిఐ కి వినతిపత్రం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో రేపు 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జై భీమ్ మాల సంఘం ప్రజాసంఘాల నాయకులు సోమవారం ప్రకటించారు, ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఐ యుగంధర్ బాబు కు వినతి పత్రం సమర్పించారు, ఆళ్లగడ్డ పట్టడంలోని తాసిల్దార్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలిలో అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు