జూలూరుపాడు: విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరిన ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి
విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ అన్నారు.. ఆదివారం జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు..