బనగానపల్లె: కోవెలకుంట్లలో వైసీపీ నాయకుడు మృతి నివాళులర్పించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణం బాబా నగర్ కాలనీకి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్త ముల్ల మహమ్మద్ హనీ మృతి చెందడంతో వారి స్వగృహానికి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గురువారం వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు