పప్పూరు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 9, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని పప్పూరు మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో చిన్నయక్కలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.