మట్టితో తయారుచేసిన గణేష్ విగ్రహాలని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం పెద్దాపురంలో విద్యార్థుల ర్యాలీ.
Peddapuram, Kakinada | Aug 26, 2025
27వ తేదీ బుధవారం వినాయక చవితి సందర్భంగా, పూజలు నిమిత్తం ఏర్పాటు చేసేటువంటి, వినాయక విగ్రహాలను, మట్టితో తయారుచేసినవి...