డోన్ లో రైల్వే ట్రాక్ పై ఓ యువకుడు మృతదేహం లభ్యం
Dhone, Nandyal | May 21, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నంద్యాల రైల్వే ట్రాక్పై గురువారం ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. అతడు గూడ్స్ రైలు కింద పడి చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.