పలమనేరు: గంగవరం: బండ మీద జరవారిపల్లి గ్రామంలో దారి సమస్యపై పలువురు వ్యక్తులపై ఆరోపించిన గ్రామస్తులు
గంగవరం: బండమీద జర వారి పల్లి గ్రామస్తులు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో తెలిపిన సమాచారం మేరకు. తమ గ్రామానికి మరియు ఆలయానికి సుమారు 200 ఏళ్ల నుండి దారి ఉంది కొంతమంది నాయకులు తమపై దౌర్జన్యం చేసి నానా దుర్భసలాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధికారులకు తెలిపిన తమకు న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.