నంద్యాల అర్బన్: భైర్లుటి గ్రామంలో దారుణం, అత్తపై అల్లుడు బాణంతో దాడి
Nandyal Urban, Nandyal | Jun 28, 2026
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం భైర్లుటి గ్రామంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పులిచెర్ల వెంకటేష్ అనే చెంచు గిరిజన యువకుడు అంబుతో భార్య వెంకటలక్ష్మి పై దాడి చేశాడు అక్కడే ఉన్న అత్త గుల్ల కోటమ్మ అడ్డం రావడంతో ఆమె తొడ భాగంలో బాణం గుచ్చుకుంది. వెంకటేష్ భార్య వెంకటలక్ష్మి గత రెండు నెలల క్రితం ఓ మగ శిశువు కు జన్మనిచ్చింది అయితే రెండు నెలల నుంచి శిశువు నిమోనియా వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం శిశువుకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం తన కొడుకు ఆరోగ్యం బాగా లేకపోతే తన భార్య అత్త వాళ్ళు ఆసుపత్రిలో సరిగా చూపించకపోవడం వల్ల చనిపోయాడంటూ మద్యం మైకంలో దాడి చేశాడు. త