పట్టణంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, నలుగురు అరెస్ట్, రూ.12,250 నగదు స్వాధీనం
Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
కందుకూరులో గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై టౌన్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడి చేశారు. కోవూరు రోడ్లోని ఓ నివాసంలో...