మధిర: బోనకల్ రావినూతల రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు
బోనకల్ మండలం రావినూతల వే బ్రిడ్జి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకోవడంతో బోనకల్ మండలం గోవిందపురం గ్రామానికి చెందిన 45 సంవత్సరాలు రవికి వైరా మండలం అష్టం గుర్తి గ్రామానికి చెందిన 35 సంవత్సరాల భూషయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు స్పందించి 108 కి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు