Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: ఆఫర్లు అంటే ఆశ పడొద్దు మోసపోవద్దు బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ

Nandikotkur, Nandyal | Jun 28, 2026
సోషల్ మీడియాలో వచ్చే అనధికార వెబ్సైట్ ఆఫర్లను చూసి మోసపోవద్దని బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ హెచ్చరించారు, ఆదివారం బ్రాహ్మణ కొట్టుకూరు పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్ల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు, ఆశకు లోనవ్వకుండా, అప్రమత్తతో వ్యవహరించడం ద్వారా సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించుకోవచ్చు అని అన్నారు

MORE NEWS