రాజమండ్రి సిటీ: పోలవరం నిర్వాసితులకు 4వేల కోట్లు చెల్లించాలి : ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారుడు సూర్యనారాయణ
పోలవరం ప్రాజెక్టులో ఎస్సీ మరియు ఎస్టీ భూ నిర్వాసితులకు నాలుగు వేల కోట్ల రూపాయలు వారం ఆర్ ప్యాకేజీని వెంటనే చెల్లించాలని ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారుడు అయిన వరకు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం 20 వేల ఎకరాలు ఎస్టి ఎస్ మరియు ఎస్సీ డి ఫామ్ పట్టా భూమినేని వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించలేదని ఆరోపించారు.