మహబూబ్ నగర్ అర్బన్: నవరాత్రుల సందర్భంగా కన్యకా పరమేశ్వరి వాసవి దేవి వైష్ణవ దేవిగా భక్తులకు దర్శమించిన అమ్మవారు
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడి సమీపంలో కన్యకా పరమేశ్వర్ ఆలయంలో ప్రత్యేకంగా భక్తులకు దర్శమిచ్చారు నేపథ్యంలోసంవత్సరం వాసవి మాత వివిధ రూపాలలో ప్రత్యేకంగా అమ్మవారి తొమ్మిది రోజులు పాటు అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతాయని ఆలా కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు నేడు వైష్ణవి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు నిర్వాహకులు