సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఐఎన్టియుసి ఆధ్వర్యంలో శనివారం కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం
సీఎం రేవంత్ రెడ్డి నవంబర్8 జన్మదినం సందర్భంగా పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పటాన్చెరు స్థానిక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పక్కన జాతీయ రహదారి నందు శనివారం ఉదయం 11 గంటలకు కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనాలని ఐఎన్టీయూసీ అధ్యక్షులు కోల్కూరీ నరసింహారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు