నంద్యాల అర్బన్: ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ జీవన విధానాలు అలవర్చుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 3, 2026
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5వ తేదీన నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పలు ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యల్లో పర్యావరణ పరిరక్షణ గోడపత్రికను ఆవిష్కరించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.