Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా లో అదుపులోకి నల్లమల అడవిలో మంటలు

Nandyal Urban, Nandyal | Apr 9, 2026
నంద్యాల జిల్లా మహానంది సమీపంలోని నల్లమల అడవిలో చెలరేగిన భారీ మంటలను అటవీశాఖ, రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా అదుపు చేశారు. బుధవారం రాత్రి మంటలు చెలరేగగా అధికారులు తక్షణమే స్పందించారు. ఎండాకాలం దృష్ట్యా అడవిలో మంటలు విజృంభించకుండా అప్రమత్తంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. సిబ్బంది సమష్టి కృషితో ప్రమాదం తప్పిందని, నిరంతరం అడవిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఎండల తీవ్రత నుంచి వన్యప్రాణులను కాపాడతామన్నారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా లో అదుపులోకి నల్లమల అడవిలో మంటలు - Nandyal Urban News