నంద్యాల అర్బన్: జలధార -జల హారతి కార్యక్రమంలో భౌగోళిక సాంకేతికతల వినియోగం :జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 15, 2026
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మలవుతున్న జలధార- జలహారతి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం త్రాగునీటి సరఫరా భూగర్భ జలాల పునరుద్ధరణ లక్ష్యంగా భౌగోళిక సాంకేతికతలను సమర్ధవంతంగా వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమార్చన వారు బుధవారం కలెక్టర్ నెంబర్లు ఆంధ్రప్రదేశ్ పేస్ అప్లికేషన్ సెంటర్లో జిల్లాకు నియమితులైన శాస్త్రవేత్త లక్ష్మీకాంతరెడ్డి జిల్లా,మండల స్థాయి జల వనరుల మ్యాపుల వివరాలను కలెక్టర్కు వివరించారు.