ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ రెవెన్యూ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన: తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు, ఇండ్ల స్థలాలు కావాలని మహిళలు ఆన్లైన్ సమస్యలు సమస్యలు, భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు అర్జీలు సమర్పించారు, అనంతరం తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్నారు, ప్రజల వినతులను త్వరగా పరిష్కరించాలని తాసిల్దార్ సిబ్బంది ఆదేశించారు