డోన్: డోన్ హైవేపై రోడ్డు ప్రమాదం, బైకును ఢీ కొట్టిన కారు,ఓ వ్యక్తి మృతి
Dhone, Nandyal | Apr 23, 2026 నంద్యాల జిల్లా డోన్ హైవే పై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది హైవేపై బైకులు కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న సురేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్ అక్కడ చికిత్స పొందుతూ కొలుకోలేక మృతి చెందాడు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు