అనంతపురం అర్బన్: కాలసముద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 27, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం తలుపుల మండలం కాలసముద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గణేష్ నాయక్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.