రాప్తాడు: రాచానాపల్లిలో మూతపడిన పాల డైరీలో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన అనంతపురం రూరల్ సీఐ శేఖర్
Raptadu, Anantapur | Aug 2, 2025
అనంతపురం జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్ నందు సిఐ శేఖర్ శనివారం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు...