అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టిన ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ ఫ్లెక్సీ ని చింపిన వారిపై చర
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం నగరంలోని రోడ్డుపై బైఠాయించి ప్రజాసంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు .పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రజాసంఘాలయ నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ప్లెక్సీనే చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో నిరసన