ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం సర్వేరెడ్డి పాలెం గ్రామానికి చెందిన టిడిపి కుటుంబాలు వైసీపీలో చేరిక, పార్టీలోకి ఆహ్వానించిన రవి బాబు
Ongole Urban, Prakasam | Jun 10, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం సర్వే రెడ్డి పాలెం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరాయి. బుధవారం వైసిపి కార్యాలయంలో ఇన్ ఛార్జ్ చుండూరు రవిబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీపై ప్రజలలో వ్యతిరేకత మొదలైందని రానున్న రోజుల్లో పార్టీలోకి మరింత వలసలు పెరుగుతాయని రవిబాబు అన్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారు జగనన్న విజయానికి కృషి చేస్తామని తెలిపారు.