Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: పిల్లలకు భవిష్యత్తుకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే చదివి ఒక్కటే : ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

Ongole Urban, Prakasam | Jun 21, 2026
మన పిల్లల భవిష్యత్తుకు మనం ఇచ్చేటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటేనని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలియజేశారు ఆయన కుమార్తెల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీజార్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 5వ తరగతి పూర్తయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని కొంతమందిని ఎంపిక చేసి వారికి ఆరు నుండి పదవ తరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు దానికి సంబంధించిన ఎంపిక పరీక్షలను ఒంగోలు హర్షిని కళాశాలలో ఆదివారం నిర్వహించారు వారికి మంచి చదువు నందించడం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: పిల్లలకు భవిష్యత్తుకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే చదివి ఒక్కటే : ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ - Ongole Urban News