అనంతపురం అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 11మంది హెడ్ కానిస్టేబుల్ లో సహాయ సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి
Anantapur Urban, Anantapur | Jun 20, 2026
జిల్లా ఎస్పీని ఘనంగా సన్మానించిన 11మంది హెడ్ కానిస్టేబుల్లో సహాయ సబ్ ఇన్స్పెక్టర్గా పదున్నత రావడంతో శనివారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయం లో జిల్లా ఎస్పీని ఘనంగా సన్మానించారు.