అనంతపురం అర్బన్: వర్కింగ్ జర్నలిస్టు కుటుంబాలకు కంటి అద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయం లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.