ఎంజీఎం కూడలి వద్ద లారీ డివైడర్ ఢీకొని ఓ షాపులోకి చుచ్చుకుపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం
వరంగల్ ఎంజీఎం కూడలి ప్రాంతంలో ఆటో నగర్ నుండి వస్తున Ap 07 th 7030 గల లారీ డివైడర్ ను ఢీ కొని ఇటు రోడ్ వైపు వున్న డైరీ పార్లర్ ను ఢీకొనింది... డ్రైవర్ ఫుల్లుగా తాగి లారీ నడుపుతున్నట్టు సమాచారం... లారీ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో క్రేన్ సహాయంతో తీస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది... పూర్తిగా నిలిచిపోయిన ట్రాఫిక్..