ఒంగోలు అర్బన్: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయటం పైచాచికత్వం: వైసిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి
Ongole Urban, Prakasam | Jun 2, 2026
కుల మత ప్రాంత ల కు అతీతంగా ప్రజలకు సేవ చేసిన మహానుభావుడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైసిపి ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వా నేతలు పైశాచిక ఆనందంతో మహానేత విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రెండు సంవత్సరాలలో 715 మందిని దారుణంగా హత్య చేశారని విమర్శించారు ప్రధానంగా మైనారిటీ మహిళలపై దాడులు పెరిగిపోయాయి అన్నారు డిజిపి ఇప్పటికైనా కళ్లు తెరిచి లా అండ్ శాంతిభద్రతలను కాపాడాలన్నారు