కామారెడ్డి: ఎలాంటి ప్రాణాహాని జరగలేదు.. ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
Kamareddy, Kamareddy | Aug 30, 2025
కామారెడ్డి లో వరద సమయంలో అధికారులతో పాటు తాను కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నానని.. పనిచేసే వారి పట్ల దుష్ప్రచారం తగదని...