కోరుట్ల: కోరుట్లలో వ్యక్తిపై కత్తితో దాడి: ముగ్గురు నిందితులు అరెస్ట్, రిమాండ్కు తరలింపు
కోరుట్లలో దసరా నిమజ్జనం సందర్భంగా వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కిరణ్, అజయ్, జ్ఞానదీప్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలించినట్లు కోరుట్ల పోలీసులు తెలిపారు.