పట్నంలోని పెద్దబోడ్డేపల్లిలో నివాసం ఉంటున్న ఉద్దండం దేవులమ్మ అనే వృద్ధురాలి మెడలో మంగళసూత్రం లాక్కొని పరారైన మహిళ
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలో గల పెద్ద బొడ్డేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద నివసిస్తున్న ఉద్దండడం దేవుళ్ళమ్మ అనే వృద్ధురాలు మెడ నుంచి మంగళసూత్రం లాక్కుని ఒక మహిళ పరారయిందని పట్టణ సీఐ జి గోవిందరావు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.