హుజూర్ నగర్: మఠంపల్లిలోమద్యం మత్తులో దాడి చేశారు:
యువకుడు
మద్యం మత్తులో కొందరు యువకులు తనపై దాడి చేశారని మఠంపల్లికి చెందిన యల్లారావు చెప్పాడు. గణేష్ మండపం వద్ద ఉండగా గ్రామానికి చెందిన గోపి, సాయి, గోపి, లక్ష్మణ్ దాడి చేశారని వాపోయాడు. అతణ్ని కుటుంబసభ్యలు మఠంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.