ఒంగోలు అర్బన్: గురువారం పలు కార్యక్రమాలలో బిజీబిజీగా పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Apr 2, 2026
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గురువారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఒంగోలు నగరంలోని కోర్టు సెంటర్ నందు ఒప్టిక్ కార్ట్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన షాపును ప్రారంభించారు అనంతరం ఒంగోలు మండలం మండువారిపాలెం గ్రామం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు తర్వాత ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు సూపర్ బజార్ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నూతన కార్యవర్గం సూపర్ బజార్ ను అభివృద్ధి చెందించేలా పనిచేయాలని ఆకాంక్షించార