వనపర్తి: మెడికల్ సీటు సాధించిన పెబ్బేరు విద్యార్థిని భవానికి అభినందనలు
పెబ్బేరు అంబేద్కర్ కాలనీకి చెందిన ఘనపురం భవాని మెడికల్ సీటు సాధించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆమెను అభినందించి సన్మానించారు.