Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం పాపంపేట భూ వివాదం అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని బాధితులు వాపోయారు

Anantapur Urban, Anantapur | May 19, 2026
అనంతపురం నగరంలోని పాపంపేట భూ వివాదం అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని బాధితులు వాపోయారు. మంగళవారం ఉదయం 8:30 సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది పోలీసులు సంఘటన చాలా చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం పాపంపేట భూ వివాదం అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని బాధితులు వాపోయారు - Anantapur Urban News