Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

మంత్రాలయం: మాధవరం రహదారిపై అభయ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో లారీ ఢీకొని శ్రీ మఠానికి చెందిన ఆవు మృతి

Mantralayam, Kurnool | Dec 14, 2025
మంత్రాలయం: మండలం లోని మాధవరం రహదారిపై అభయ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన ఆవు మృతి చెందింది. శనివారం రాయచూర్ వైపు గ్యాస్ సిలిండర్లను వేసుకుని వెళ్తున్న లారీ, రోడ్డు దాటుతున్న ఆవును ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే చనిపోయింది. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MORE NEWS

మంత్రాలయం: మాధవరం రహదారిపై అభయ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో లారీ ఢీకొని శ్రీ మఠానికి చెందిన ఆవు మృతి - Mantralayam News