బూర్గంపహాడ్: ముఖం చాటేసిన బూర్గంపాడు మండలం సారపాక సంత వేలం పాట పాడిన పాట దారుడు
ఆదివారం సారపాక లో జరిగిన సంత వేలం పాటలో నిన్న ఆరు లక్షల అరవై వేలకు పాట పాడి సంత వేలం పాటను సొంతం చేసుకున్న పాటదారుడు ఇవాళ ముఖం చాటేశాడు. డబ్బులు కట్టకుండా వేలంపాటకు డుమ్మా కొట్టాడు. దీంతో గందరగోళం చోటుచేసుకుంది.