డోన్: రంగాపురం లో వైభవంగా మద్దిలేటి నరసింహస్వామి కళ్యాణోత్సవం
Dhone, Nandyal | May 24, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జ్యేష్ట మాస ఆదివారం సందర్భంగా కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, వేద పండితులు జ్వాలా, కళ్యాణ్ చక్రవర్తి పర్యవేక్షణలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి కల్యాణం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం పులకించింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకు వీడియో డౌన్లోడ్ అవుతుంది