నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో 14 మండలాల్లో వర్షపాతం అత్యధికంగా బండి ఆత్మకూరు మండలంలో 49.2 mm వర్షపాతం నమోదు
Nandyal Urban, Nandyal | Jun 12, 2026
నంద్యాల జిల్లాలో గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు 30 మండలాలకు గాను 14 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు అత్యధికంగా బండి ఆత్మకూరు మండలంలో 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా చాగలమరి మండలంలో ఒక్క మిల్లీమీటర్ వర్షపాతం నమోదయింది. ఈ ఒక్కరోజు జిల్లా సగటు వర్షపాతం 7.9 మిల్లీమీటర్లుగా నమోదయింది