అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వాహనాల తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ ప్రసాద్
Anantapur Urban, Anantapur | Jun 8, 2026
రోడ్డు భద్రత నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై ప్రసాదు సూచించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల సమయం లో విస్తృతంగా వాహనాల తనకి కార్యక్రమం నిర్వహించారు ప్రతి వాహనాదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు హెల్మెట్ ,సీట్ బెల్ట్ ,డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు