సంగెం: కాపులకనపర్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య శారద
సంగెం మండలం కాపులకనపర్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య శారద. తనిఖీలో డాక్టర్స్, ఏఎన్ఎం విధులకు ఆలస్యంగా రావడం పై ఆగ్రహం, , ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు తీరని మందులు ఉండడం పట్ల డాక్టర్ పై చర్యలు తీసుకోవలసిందిగా డిఎంఅండ్ హెచ్ ఓ సాంబశివరావు ను ఆదేశించారు