చొప్పదండి: పట్టణంలోన 13వ వార్డులో ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలిని రక్షించిన ఫైర్ సిబ్బంది, ఆసుపత్రికి తరలింపు
Choppadandi, Karimnagar | Aug 25, 2025
కరీంనగర్ జిల్లా,చొప్పదండి లో ప్రమాదవశాత్తు వృద్ధురాలు బావిలో పడిన ఘటన సోమవారం మధ్యాన్నం 2 PM కి చోటుచేసుకుంది,స్థానిక...