డోన్: కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచాడంపై హర్షం వ్యక్తం చేసిన నంద్యాల జిల్లా పిసిసి అధ్యక్షుడు మద్దిలేటి స్వామి
Dhone, Nandyal | May 4, 2026 కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించడంపై నంద్యాల జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి స్వామి హర్షం వ్యక్తం చేశారు. డోన్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అని, ప్రజలకు తల్లిలాంటి స్వచ్ఛమైన పాలన అందిస్తుందని కొనియాడారు. ఈ విజయం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.