నంద్యాల అర్బన్: జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు
Nandyal Urban, Nandyal | Apr 26, 2026
నంద్యాల జిల్లాలో నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ సునీల్ షోరానా ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో పోలీస్ అధికారులు రౌడీ శీటర్లకు, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధిక చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు