Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సమయం మార్పులు

Ongole Urban, Prakasam | May 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మే 4 సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సమయం మార్పులు చేసినట్లు కలెక్టర్ రాజాబాబు మీడియాకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 నుంచి 11 వరకు మాత్రమే కార్యాలయంలో అర్జీలు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రకాశం జిల్లాలో తీవ్రంగా పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో సమయం మార్పులను చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆ సమయాలలో మాత్రమే అర్జీలు ఇచ్చేందుకు రావాలన్నారు.

MORE NEWS

No related stories for this location.