నందికోట్కూరు: కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జిల్లా బారసోసియేషన్ పిలుపు 3 రోజులు న్యాయవాదులువిధులు బహిష్కరణ
నంద్యాలజిల్లా నందికొట్కూరు కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయకపోవడంతో బుధవారం జిల్లా బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు 8 9 10 మూడు రోజుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు సీఎం జిల్లాలో ఎన్నోసార్లు పర్యటించి హైకోర్టు బెంచ్ ఇస్తామని సభలో చెప్పిన హామీ బూటకం అని న్యాయవాదులు విమర్శించారు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బనగానపల్లె కు వస్తున్నా హైకోర్టు బెంచ్ కి సంబంధించి పనులు ప్రారంభించాలన్నారు. రెండు సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసం అ